Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో మరో సంచలన వీడియో.. రాజా రఘువంశీ చివరి క్షణాలు
రాజా రఘువంశీ, సోనమ్‌కు సంబంధించిన కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఇద్దరూ అడవిలో ట్రెక్కింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. సోనమ్ తన చేతితో కర్ర పట్టుకుని ముందు నడుస్తుంది. వెనుక రాజా వాటర్ బాటిల్, బట్టలు పట్టుకుని నడుస్తున్నాడు.