The Eye movie : రెచ్చిపోయిన శృతి హాసన్.. అతనితో కలిసి బెడ్‌పై ...!
శృతి హాసన్ 'ది ఐ' అనే ఓ హాలీవుడ్ సినిమా చేస్తోంది. సైకలాజికల్ త్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ లో శృతి హాసన్ రెచ్చిపోయి మరి నటించింది.