/rtv/media/media_files/2025/03/01/dOHNBxVY9IjD7fZxvHA3.jpg)
లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కూతురిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శృతి హాసన్. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో పవన్ కల్యాణ్ తో గబ్బర్ సింగ్, మహేష్ బాబుతో చేసిన శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈఅమ్మడు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
ఇదిలావుంటే శృతి హాసన్ ప్రస్తుతం 'ది ఐ' అనే ఓ హాలీవుడ్ సినిమా చేస్తోంది. సైకలాజికల్ త్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ లో శృతి హాసన్ రెచ్చిపోయి మరి నటించింది. చాలా బోల్డ్‌గా కనిపించింది. ప్రియుడుతో ఘాటు రొమాన్స్ చేస్తోన్న ప్రియురాలు పాత్రలో శృతి హాసన్ పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది.
Shruti Haasan from The Eye trailer🔥
— Shhhh (@shhhreya_) February 26, 2025
Looks fierce!#ShrutiHaasan#theeye#theeyemoviepic.twitter.com/ldWPLeY7oT
#TheEyeTrailer#TheEyeMoviehttps://t.co/LkIztw4hU7https://t.co/ihshNIpd5A
— Heisenberg_DHFM🌶️ (@Heisentweets) February 27, 2025
వాటర్, బెడ్ పై సీన్లలో రెచ్చిపోయి
వాటర్, బెడ్ పై సీన్లలో శృతి హాసన్ రెచ్చిపోయి మరి నటించింది. బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్ లైఫ్ ఒక్కసారిగా తలకిందులు అవుతుంది. ఇంతకు ఏం జరిగిందో తెలియాలంటే 'ది ఐ' చూడాల్సిందే. ఇందులో శృతి హాసన్ కు జోడీగా మార్క్ రౌలే నటిస్తున్నాడు. ఇక శృతి హాసన్ కెరీర్ విషయానికి వస్తే..తెలుగులో ప్రభాస్ సరసన సలార్-2 సినిమాలో నటిస్తుండగా. అలాగే తమిళంలో ఓ సినిమా చేస్తోంది.
Also read : Champions Trophy 2025: టీమిండియాతో సెమీస్‌లో ఆడబోయే జట్టు ఏదీ? సమీకరణాలు ఇవే!
Also read : Viral video: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!