సినిమాSailesh Kolanu: ఇది కదా కిక్కంటే.. ఒకే ఫ్రేమ్‌లో 19 మంది టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ - రచ్చ రచ్చే టాలీవుడ్ యంగ్ అండ్ టాప్ డైరెక్టర్స్ అంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో సందడి చేశారు. ‘హిట్ 3’తో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్న శైలేష్ కొలను ఆ ఫోటోను షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మేరకు ఆ పోస్టుపై తన మనసులో మాటలను శైలేజ్ రాసుకొచ్చాడు. By Seetha Ram 11 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాHIT 3 Collections: 'హిట్ 3' దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి! నాని 'హిట్ 3' బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 4 రోజుల్లోనే రూ .101 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఎక్స్ లో పోస్టర్ రిలీజ్ చేశారు. సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కొనసాగుతుండడంతో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. By Archana 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRam Charan: నాని 'హిట్3' పై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. డైరెక్టర్ ని అలా అంటూ.. రామ్ చరణ్.. నాని 'హిట్ 3' మూవీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ప్రత్యేకమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ వరుస బ్లాక్ బస్టర్స్ స్కోర్ చేస్తున్న నా ప్రియమైన సోదరుడు నానికి అభినందనలు. ఈ ఇంటెన్స్ కథను అందించిన శైలేష్ కి హ్యాట్సాఫ్ అని ట్వీట్ చేశారు. By Archana 04 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాHIT 3 BOX Office Collections: 100 కోట్ల క్లబ్ చేరువలో అర్జున్ సర్కార్ వేట.. మూడో రోజు ఎంత వసూలు చేసిందంటే..! నాని హిట్ 3 బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 62 కోట్ల వసూళ్లు సాధించింది. ఇదే జోరు కొనసాగిస్తే వారాంతంలోనే 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు. 3వ రోజు 10కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. By Archana 04 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాHIT 3 Making Video: రచ్చ రంబోలా.. హిట్ 3 మేకింగ్ వీడియో మైండ్ బ్లోయింగ్ నాని నటించిన ‘హిట్ 3’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో థియేటర్లలో దుమ్ము దులిపేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను దర్శకుడు శైలేష్ కొలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అందులో నాని పవర్ఫుల్ యాక్షన్ సీన్ల షూటింగ్ విజువల్స్ ఉన్నాయి. By Seetha Ram 03 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాHIT 3 Leaked: నానికి బిగ్ షాక్.. 'హిట్ 3' ఫుల్ HD ప్రింట్ లీక్..! నాని హిట్3 మూవీ విడుదలైన ఒక్క రోజులోనే ఆన్ లైన్ లో హెడీ ప్రింట్ లీకైంది. ఐబొమ్మా, మూవీ రూల్స్ వంటి ప్లాట్ ఫార్మ్స్ లో దర్శనమిచ్చింది. దీంతో నాని అభిమానులతో పాటు మూవీ టీమ్ ఆందోళన చెందుతున్నారు. By Archana 02 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాHit 3 Movie Twitter Review: నాని హిట్ 3 మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఆ సీన్లు గూస్‌బంప్సే! హీరో నాని హిట్ 3 మూవీ సూపర్‌గా ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సినిమాలో నాని యాక్టింగ్ పీక్స్‌లో ఉంది. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే సూపర్‌గా ఉందని, ముఖ్యంగా లాస్ట్ 20 నిమిషాలు అయితే అదిరిపోయిందని నాని ఫ్యాన్స్ అంటున్నారు. By Kusuma 01 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాHIT 3 ఏపీలో 'హిట్ 3' టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ నాని 'హిట్ 3' టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ లో రూ.50, మల్టీ ప్లెక్స్ లో రూ. 75 పెంచుకునేలా ఆదేశాలు జారీ చేసింది. సినిమా విడుదల తేదీ నుంచి 7 రోజుల పాటు ఈ ధరలు అమలు ఉంటాయని తెలిపింది. By Archana 30 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాHIT 3 అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్మురేపుతున్న హిట్ 3.. లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే! నాని హిట్ 3 మే 1న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో BookMyShowలో ఇప్పటికే 50K పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. అద్భుతమైన ప్రీ సేల్ బుకింగ్స్ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. By Archana 28 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn