Hit 3 Movie Twitter Review: నాని హిట్ 3 మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఆ సీన్లు గూస్‌బంప్సే!

హీరో నాని హిట్ 3 మూవీ సూపర్‌గా ఉందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సినిమాలో నాని యాక్టింగ్ పీక్స్‌లో ఉంది. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే సూపర్‌గా ఉందని, ముఖ్యంగా లాస్ట్ 20 నిమిషాలు అయితే అదిరిపోయిందని నాని ఫ్యాన్స్ అంటున్నారు.

New Update

నేచురల్ స్టార్ హీరో హిట్: ది థర్డ్ కేసు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మిగతా హీరోలతో పోలిస్తే.. నాని ఓ కొత్త జోనర్ మూవీస్‌ను ఎక్కువగా ఎంచుకుంటాడు. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో హీరో నాని అర్జున్ సర్కార్ పాత్రలో కుమ్మేశాడు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపించింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే నేడు థియేటర్లలోకి మూవీ రిలీజ్ అయ్యింది. సినిమా ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం. 

ఇది కూడా చూడండి:BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

నాని యాక్టింగ్‌తో కుమ్మేశాడు..

అర్జున్ సర్కార్ పాత్రలో నాని చించేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఊరమాస్ ఫెర్మామెన్స్‌తో అదరగొట్టాడు. సినిమా స్టోరీ, స్క్రీన్‌ప్లే మొత్తం కూడా సూపర్‌గా ఉందని అంటున్నారు.

ఇది కూడా చూడండి: CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి

నాని ఇన్వెస్టిగేషన్ చేసే విధానం అయితే పీక్స్ అని అంటున్నారు. నానిని ఇంత వయలెన్స్‌లో ఎప్పుడు చూడలేదని కామెంట్లు చేస్తున్నారు. లాస్ట్ 20 నిమిషాలు అయితే సూపర్.

ఇది కూడా చూడండి: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!

హిట్ 3 మూవీ తప్పకుండా 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని నాని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా బాగుందని తప్పకుండా అందరూ చూడాలని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు