Srinidhi Shetty HIT- 3: 'హిట్ 3' పై శ్రీనిధి షాకింగ్ కామెంట్స్..
నేచురల్ స్టార్ నాని నటించి, నిర్మించిన ‘HIT 3’ మే 1న విడుదల కానుంది. ఇందులో నానీ భార్యగా శ్రీనిధి శెట్టి తెలుగు తెరపై తొలిసారి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకమని, నానితో పని చేయడం ఒక గొప్ప అవకాశం అంటూ సినిమాపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
/rtv/media/media_files/2025/04/25/PZfDCkEfegHl8iBsOGaF.jpg)
/rtv/media/media_files/2025/04/21/PkJLoQZjyagBhvZOJ7ff.jpg)
/rtv/media/media_files/2025/04/15/bkT8CNaZQqTXi8KX2Lzt.jpg)