'ఐలవ్ యూ' చెప్పడం లైంగిక వేధింపు కాదు: హైకోర్టు
మైనర్ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన యువకుడి కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2015 అక్టోబర్లో 11వ తరగతి చదువుతున్న మైనర్ కూతురికి ఒక అబ్బాయి ఐ లవ్ యూ చెప్పి, లైంగికంగా వేధించాడంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.