Terror Alert: ఇండియాలో ఎయిర్ పోర్ట్ లకు ఉగ్రముప్పు..భద్రత పెంపు
దేశ వ్యాప్తంగా ఇండియాలో ఉన్న ఎయిర్ పోర్ట్ లకు ఉగ్రముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య దాడులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో అన్ని ఎయిర్ పోర్ట్ లకు హై అలెర్ట్ ప్రకటించారు.