BIG BREAKING: మాజీ క్రికెటర్ కన్నుమూత
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీత్ స్టాక్‌పోల్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కీత్ గుండె పోటుతో మృతి చెందారు. కీత్ ఆస్ట్రేలియా తరఫున 43 టెస్ట్ మ్యాచ్‌లు, 6 వన్డేలు ఆడాడు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీత్ స్టాక్‌పోల్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కీత్ గుండె పోటుతో మృతి చెందారు. కీత్ ఆస్ట్రేలియా తరఫున 43 టెస్ట్ మ్యాచ్‌లు, 6 వన్డేలు ఆడాడు.
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. రాంపల్లి దాయరలో ప్రణీత్ (32) అనే యువకుడు క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుతో మృతి చెందాడు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ దిగావత్ రమేష్ నాయక్ (50) గుండెపోటుతో మృతి చెందారు. తుంగతుర్తి కి చెందిన రమేష్ నాయక్ గత 3 సంవత్సరాలుగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
25వ వివాహ వార్షికోత్సవ వేడుకల్లో గుండె పోటుతో భర్త మృతి చెందిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరూ స్టేజ్‌పైన డ్యాన్స్ చేస్తుండగా.. భర్త ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించే లోగా మృతి చెందాడు.
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యారు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఆడుతుండగా గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వెంటలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
గుండెపోటు రావడానికి ముందు నుంచే శరీరంలో గుండెపోటు లక్షణాలు కనిపిస్తాయి. గుండెపోటు రాకముందు వ్యక్తికి ఛాతీ నొప్పి రావచ్చు. ఛాతీ చుట్టూ ఒత్తిడి, భారాన్ని, చేతులు, భుజాలు, దవడలలో నొప్పి ఉండవచ్చు. ఛాతీ, భుజాలు, దవడలో నొప్పి ఉంటే వైద్యులను కలవాలి.
గుండెపోటు కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. గుండెపోటు అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం. ఇది తరచుగా ఒత్తిడి, బిగుతు, భారంగా లేదా మండుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి సాధారణంగా ఛాతీ మధ్యలో సంభవిస్తుంది.
ఎరుపు అరటి పండ్లును తినడం వల్ల గుండె పోటు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మలబద్ధకం, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఒక అరటి పండును తినడం వల్ల తక్షణమే శక్తి లభించడంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
కర్ణాటలో లారీని నడుపుతుండగా డ్రైవర్‌కి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కూరగాయల షాపు వైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూరగాయల వ్యక్తి మృతి చెందగా.. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తనని ఆసుపత్రికి తరలించారు.