క్రైం Watch Video: దేశభక్తి పాటకు ప్రదర్శన ఇస్తూ కుప్పకూలిన జవాన్.. చివరికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యోగా క్యాంపులో రిటైర్డ్ ఆర్మీ అధికారి దేశభక్తి పాటకు ప్రదర్శన ఇస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది By B Aravind 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sita Devi : టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి సీతాదేవి గుండెపోటుతో మృతి.! మాజీ మంత్రి, విజయ డైరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. సీతాదేవి స్వస్థలం ఏలూరు జిల్లాలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి 1985,1994 లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. By Jyoshna Sappogula 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack : గుండెపోటు నుంచి తప్పించుకోండి ఇలా.. గుండెపోటు.. పేరు వింటేనే భయపడిపోయే ఈ సమస్య వస్తే ప్రాణాలకి ప్రమాదమే. అందుకే ఈ సమస్య విషయంలో ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ సమస్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. By Durga Rao 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Covid Vaccine : ఆ హీరోకి కోవిడ్ వ్యాక్సిన్ తో గుండెపోటు..షాకింగ్ విషయాలు వెల్లడి! గతేడాది గుండెపోటుకు గురై దాని నుంచి కోలుకున్న బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే..కొవిడ్ వ్యాక్సిన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలను పంచుకున్నాడు. ఆ విషయాల గురించి ఈ కథనంలో.. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం USA: తండ్రే కొడుకును చంపిన వైనం..ఆరేళ్ళ పిల్లాడితో జిమ్ చేయించిన తండ్రికి శిక్ష కన్నతండ్రే కొడుకు చావుకు కారణం అయ్యాడు. శక్తికి మించిన ఎక్సర్సైజ్ చేయించండంతో అభం శుభం తెలియని ఆరేళ్ళ పిల్లాడు గుండె ఆగి చనిపోయాడు. ఇదంతా తండ్రే దగ్గరుండి చేయించడం శోచనీయం. ఈ కేసుకు సంబంధించిన విచారణ తాజాగా న్యూ జెర్సీ కోర్టు జరిగింది. By Manogna alamuru 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 20 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. శేరిదగూడలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్న సిద్దు(20) అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. By B Aravind 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack: వేసవి తాపం వల్ల గుండెపోటు వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారు? పెరుగుతున్న వేడి వలన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. హీట్‌వేవ్ వల్ల డీహైడ్రేషన్ సమస్య వల్ల గుండె పనితీరు క్షీణించి గుండెపోటుకు కారణమవుతుంది. ఎండలో బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువసేపు ఉంచిన ఆహారాన్ని తినవద్దు, బయట ఫుడ్ తీసుకోవద్దంటున్నారు. By Vijaya Nimma 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Health: వ్యాయామం చేసేప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు తప్పదా..? ప్రస్తుత జీవనశైలిలో ఏ వయసులోనైనా గుండెపోటు వచ్చేలా మారిపోయిందని కార్డియాలజిస్టులు అంటున్నారు. ఎప్పటికప్పుడు గుండె చెకప్ చేయించుకోవాలి. ఎండోగ్రఫీ, వివిధ పరీక్షల్లో ఏమైనా అడ్డంకులు ఉంటే వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటంతోపాటు డాక్టర్లని సంప్రదించాలంటున్నారు. By Vijaya Nimma 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack : చిన్నవయసులోనే గుండెపోటుకు కారణాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లలలో గుండెపోటులు పెరగడానికి అతిపెద్ద కారణం స్థూలకాయం. తప్పుడు ఆహారం, పానీయాలు, తప్పుడు జీవనశైలి కారణంగా పిల్లలలో ఊబకాయం పెరుగుతోంది. ఇది గుండె జబ్బులను పెంచుతుంది. పిల్లలకు ఔట్ డోర్ గేమ్స్ ఆడించడం తప్పనిసరి. By Vijaya Nimma 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn