Heart Attack: ఒంటరి తనమే గుండెపోటుకు కారణమా..? తీసుకోవలసిన అత్యవసర జాగ్రత్తలు
వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు మరింత ప్రమాదకరంగా చేస్తుంది. ఒంటరిగా ఉండగా గుండెపోటు లక్షణాలు కనిపిస్తే ముందుగా మెల్లగా కూర్చోవాలి లేదా నెమ్మదిగా పడుకోవాలి. ఛాతీలో నొప్పి, గుభాళింపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే అంబులెన్స్కు కాల్ చేయాలి.