Packaged juice: జ్యూసులు తాగుతున్నారా.? అయితే జాగ్రత్త!!
మార్కెట్లో లభించే ప్యాక్ చేసిన పండ్ల రసాలలో పండ్ల రసం కంటే ఎక్కువ చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులకు దారితీయవచ్చు. ఇంట్లో తాజా పండ్లతో జ్యూస్ తాగడం ఉత్తమం. పండ్లను నేరుగా తినడం ఆరోగ్యానికి మరింత మంచిది.