Health Tips: వర్షాకాలంలో అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ విధంగా రక్షించుకోండి..!!
వర్షాకాలంలో ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోవడం ముఖ్యం. ముఖ్యంగా జంక్ ఫుడ్, ఇతర ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ సీజన్లో అలెర్జీలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే.. వర్షాకాలంలో తడిసిపోకుండా రక్షించుకోవాలి.