Relationships: ఈ కారణాల వల్ల మీ భర్త మిమ్మల్ని గౌరవించకుంటే వాటిని సరి చేసుకోండి.. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు
మహిళలు తమ సంబంధాన్ని కాపాడుకోవడానికి ఈ తప్పు చేస్తారు. మహిళలు తమ బాధను, నిరాశను, ఒంటరితనాన్ని దాచిపెట్టి, అన్నింటినీ ఒంటరిగా భరిస్తారు. మొదట వారు కుటుంబం, భర్త అవసరాలను చూసుకుంటారు. తరువాత తమ గురించి ఆలోచిస్తారు.