ఈ ఫ్రూట్స్ చలికాలంలో తింటే సమస్యలన్నీ మాయం
చలికాలంలో డైలీ పియర్స్, అరటి పండ్లు, దానిమ్మ, ఆరెంజ్, జామ పండ్లు తింటే రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. వెబ్ స్టోరీస్
చలికాలంలో డైలీ పియర్స్, అరటి పండ్లు, దానిమ్మ, ఆరెంజ్, జామ పండ్లు తింటే రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. వెబ్ స్టోరీస్
ఉదయం అల్పాహారం కోసం ఏదైనా ఆరోగ్యకరమైనది కోసం చూస్తున్నట్లయితే..బజ్రా ఉప్మా ఉత్తమమైనదని నిపుణులు అంటున్నారు. ఇందులో ఫైబర్, కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంది శరీరంలోని జీవక్రియ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండడం కోసం అలోవెరా జెల్‌ను ఉపయోగించవచ్చు. అవిసె గింజలు కూడా ముఖానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, పుష్కలంగా పోషకాలను ఇవ్వడానికి విటమిన్-ఈ ఉపయోగించండి.
వేరుశెనగ మసాలా తినడానికి ఎవరు ఇష్టపడరు..? కానీ కొందరూ టీ లేదా పానీయాలతో తీసుకుంటారు. చలికాలంలో ఒకసారి తయారు చేసి ఉంచుకుంటే ఎక్కువ రోజూలు నిల్వ చేసుకోవచ్చు.
చలికాలంలో సూర్యకాంతి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఉదయం ఎండలో 20-30 నిమిషాలు గడిపితే ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం సూర్యోదయం తర్వాత అరగంట తర్వాత, సూర్యాస్తమయానికి అరగంట ముందు కూర్చోవచ్చు. ఉదయాన్నే ఎండలో కూర్చునే వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వర్షాకాలం, చలికాలంలో ఇంట్లో ఫ్యాన్ పెట్టి బట్టలు ఆరబెట్టుకోవడం చాలా మందికి అలవాటు. అయితే ఈ అలవాటు మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. అనారోగ్యానికి కారణం అవుతుంది. అందుకే ఇలా ఎప్పుడూ చేయొద్దు.