ఈ ఫ్రూట్స్ చలికాలంలో తింటే సమస్యలన్నీ మాయం
చలికాలంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే కొన్ని రకాల పండ్లు తీసుకోవాలి
విటమిన్ సి ఎక్కువగా ఉండే కివీస్ పండ్లు తినాలి
చర్మానికి రక్తాన్ని ఎక్కించే దానిమ్మను తీసుకోవాలి
ఫైబర్ ఎక్కువగా ఉండే పియర్స్‌ను తినాలి
అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి పొటాషియం అందుతుంది
సిట్రిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే నారింజ పండ్లు తినాలి
జలుబు రాకుండా జామకాయలు తీసుకోవాలి
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next