Winter : చలికాలంలో టెర్రస్‌పై ఎంత సేపు గడపాలి..? ఎంత సేపు ఎండలో ఉండాలి..?
చలికాలంలో సూర్యకాంతి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఉదయం ఎండలో 20-30 నిమిషాలు గడిపితే ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం సూర్యోదయం తర్వాత అరగంట తర్వాత, సూర్యాస్తమయానికి అరగంట ముందు కూర్చోవచ్చు. ఉదయాన్నే ఎండలో కూర్చునే వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Peanut-masala-recipe-eat-this-home-with-tea--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/this-to-get-sunshine-in-winter-in-terrace--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Dry-Cloths-jpg.webp)