Crime: దారుణం.. కోడలిని చంపి పాతిపెట్టిన అత్త - మామలు !
హర్యానాలో దారుణం జరిగింది. భర్త, అత్తమామల వేధింపుల వల్ల ఓ వివాహిత(24) బలైపోవడం కలకలం రేపింది. ఫరీదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 10 లోతుల గుంత నుంచి పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని బయటికి తీశారు.
హర్యానాలో దారుణం జరిగింది. భర్త, అత్తమామల వేధింపుల వల్ల ఓ వివాహిత(24) బలైపోవడం కలకలం రేపింది. ఫరీదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 10 లోతుల గుంత నుంచి పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని బయటికి తీశారు.
హర్యానాలోని పానిపట్‌కు చెందిన మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శీతల్ దారుణ హత్యకు గురైంది. సోనిపట్ జిల్లాలోని ఖండా సమీపంలోని రిలయన్స్ కాలువలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు కనిపిస్తోంది.
హర్యానాలోని పంచకులలో సంచలనం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో ఏడు మృతదేహాలు లభించడం స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా ఈ ఏడు మృతదేహాలు ప్రముఖ వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ కుటుంబానికి చెందినవిగా పోలీసులు గుర్తించారు.
నలుగురు స్నేహితులు కలిసి మనోజ్‌ను దారుణంగా చంపేసిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. సరదాగా ఓ ఫామ్‌హౌస్‌కి వెళ్లగా అక్కడ నలుగురు స్నేహితులు కలిసి మనోజ్ మలద్వారంలో వాటర్ పైపు పెట్టి చంపేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశానికి ముప్పు తలపెట్టేలా పాకిస్తాన్ కు సహాయం చేసిన జ్యోతి మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. పహల్గాం సమాచారాన్ని చేరవేసింది జ్యోతినే అని తేలింది. ఆమె జనవరిలోనే పహల్గాంను సందర్శించి..అక్కడి విషయాలను పాకిస్తాన్ కు పంపినట్లు తేలింది.
హర్యానాకు చెందిన దేవేంద్ర అనే విద్యార్థి పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐకి డేటా లీక్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో అన్ని విషయాలను పాక్‌కు తెలియజేశాడని దర్యాప్తులో తేలింది. ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో పోలీసులు దేవేంద్రను అరెస్టు చేశారు.
పంజాబ్ వద్ద భాక్రా నంగల్ రిజర్వాయర్‌లో అదనంగా మిగిలిపోయిన నీటిని తమకు ఇవ్వాలని హర్యానా కోరింది. ఈ నీరు పాకిస్థాన్‌కు పాకిస్థాన్‌కు వెళ్తున్నాయని.. దీనివల్ల ఏ ప్రయోజనం లేదని తెలిపింది. అందుకే ఆ నీటిని తమ రాష్ట్రానికి ఇవ్వాలని అభ్యర్థించింది.
పాక్ ఎంపీ దాబా రామ్ 25 ఏళ్ల క్రితం హర్యానా వచ్చి సెటిల్ అయ్యారు. ఇక్కడ ఐస్ క్రీంలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దాబాతో పాటు అతని ఉమ్మడి కుటుంబం 35 మందితో ఇండియాకి వచ్చారు. దాబా రామ్ ఎందుకు ఇండియా రావాల్సి వచ్చిందో తెలియాలంటే ఆర్టికల్ చదవండి.