జాబ్స్ Hyderabad: చిక్కడపల్లి లైబ్రరీ వద్ద హై టెన్షన్.. నిరుద్యోగులపై లాఠీ ఛార్జ్! హైదరాబాద్లోని చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయం వద్ద హై టెన్షన్ వాతవరణం నెలకొంది. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. దీంతో పోలీసులు అడ్డుకుని అభ్యర్థులపై లాఠీ ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. By srinivas 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Jobs: డీఎస్సీ, గ్రూప్-2,3 వాయిదా పడుతుందా? ప్రభుత్వం, నిరుద్యోగుల వాదనలేంటి? తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియ, పరీక్షల నిర్వాహణ అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జులై 18నుంచి డీఎస్సీ, ఆగస్టు 7,8న గ్రూప్-2 పరీక్షలు జరగనుండగా వీటిని వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. By srinivas 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Jobs: నిరుద్యోగులకు కోదండరామ్ కీలక హామీ.. డీఎస్సీ, గ్రూప్- 2 వాయిదా!? తెలంగాణ నిరుద్యోగులకు కోదండరామ్ కీలక హామీ ఇచ్చారు. డీఎస్సీ, గ్రూప్-2 వాయిదా అంశాన్ని టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పరీక్షలకు కొంత వ్యవధి ఉండేలా అధికారులతో చర్చించామన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు. By srinivas 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: గ్రూప్-2 అభ్యర్థులకు సువర్ణావకాశం.. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫ్రీ ఆన్ లైన్ టెస్టులు! గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. జులై 5-31 వరకూ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్లైన్ గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపింది. జులై 5వరకూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. By srinivas 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్ కు ఇదే చివరి తేదీ! గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. అప్లికేషన్ ఎడిట్ అప్షన్ కు సంబంధించిన మార్గదర్శకాలను టీజీపీఎస్సీ విడుదలచేసింది. జూన్ 16-20 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఆగస్టు 7, 8న గ్రూప్ -2 పరీక్ష జరగనుంది. By srinivas 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC: గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల! ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 పరీక్ష హాల్టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. https://psc.ap.gov.in/ తో మీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 897 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈ ఫిబ్రవరి 25న జరగనుంది. By Trinath 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC Group-2: మొరాయిస్తున్న ఏపీపీఎస్సీ సర్వర్.. గ్రూప్-2 దరఖాస్తు గడువు పొడిగింపు? ఏపీలో 899 గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రేపటికి (జనవరి 10) గడువు ముగియనుంది. ఇప్పుడు అప్లై చేసుకోంటున్న అభ్యర్థులకు సర్వర్ డౌన్ అని చూపించడంతో తాము దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని వాపోతున్నారు. గడువు తేదిని పొడగించాలని ఏపీపీఎస్సీని కోరుతున్నారు. By B Aravind 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-2 : తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్ పై గందరగోళం.. వాయిదా వేయక తప్పదా? తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్స్ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన గ్రూప్ 2 ఎగ్జామ్స్ జనవరి 6,7 తేదిల్లో జరగాల్సివుంది. కానీ ఇప్పటికి ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ బోర్డ్ నుంచిఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. By srinivas 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మొదలైన గ్రూప్ 2 అప్లికేషన్స్.. అప్లికేషన్ లింక్ ఇదే ఏపీ నిరుద్యోగులకు అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వం (APPSC) ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ తో మొత్తం 897 పోస్టులు భర్తీ చేయనుండగా.. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకూ అప్లై చేసుకోవాలి. By srinivas 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn