చావనైనా చస్తాం కానీ రేపు ఎగ్జామ్ పెడితే.! | Group 2 Aspirants Strong Warning To CM Chandrababu | RTV
AP: చస్తాం కానీ రేపు పరీక్షలు రాయం..ఏపీ గ్రూప్ 2 అభ్యర్థులు
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై ఏపీపీఎస్పీ సంచలన ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. దీనిపై చాలాచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చావనైనా చస్తాం కానీ రేపు పరీక్ష రాయమని గ్రూప్ 2 అభ్యర్థులు చెబుతున్నారు.
BIG BREAKING: ఏపీలో గ్రూప్-2 వాయిదా!
గ్రూప్-2 పరీక్షపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేయనుంది. రోస్టర్ తప్పులపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని పరీక్షను వాయిదా వేయాలంటూ ప్రభుత్వం సూచించింది. దీంతో పరీక్ష వాయిదాకు సంబంధించి ఈ రోజు సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
TGPSC Update: గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ఫలితాలు విడుదల!
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు త్వరలోనే గుడ్ న్యూస్ వెలువడనుంది. మరికొన్ని రోజుల్లో గ్రూప్-1, 2, 3లకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. మార్చి 10 లోపే తుది ఫలితాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది.
AP High Court : గ్రూప్-2 పరీక్షపై పిటిషన్ల కొట్టివేత.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
గ్రూపు -2 పరీక్షను నిలివేయాలంటూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 23న నిర్వహించే గ్రూప్-2 ప్రధాన పరీక్షను నిలువరించాలని అభ్యర్థులు వేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు నేడు కొట్టేసింది.
Rahul Gandhi: పేపర్ లీకులు.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజీ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పేపర్ లీక్‌లు చేస్తూ యువత హక్కులను హరించే ఆయుధంగా కాషాయ పార్టీ మార్చుకుందని ఆరోపణలు చేశారు.
Group-2 Key: రేపే గ్రూప్ 2 'కీ' విడుదల.. టీజీపీఎస్సీ కీలక సూచనలు
జనవరి 18న గ్రూప్-2 రాత పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. జనవరి 18 నుంచి 22 వరకు కీ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు అభ్యంతరాలు తెలపాలనుకుంటే ఆన్లోన్లేనే తెలియజేయాలని సూచించింది.
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. సిలబస్, ఎగ్జామ్స్‌పై TGPSC కీలక నిర్ణయం!
టీజీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి కీలక మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ పద్ధతిని ప్రవేశపెట్టాలని భావిస్తోందట. అలాగే పోటీ పరీక్షల సిలబస్ కూడా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/3333-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-21T163420.635-jpg.webp)
/rtv/media/media_files/2024/11/14/8MP2Ps6ogZV6b8DIZbYw.webp)
/rtv/media/media_files/2025/02/20/n5SFBYvno07pq48ikaG9.jpg)
/rtv/media/media_files/2025/01/18/A9bLeCakd1kx0gmaRUhv.jpg)
/rtv/media/media_files/2025/01/17/iRdaIcBKEmtjL2P91ZVc.jpg)