TGPSC Group 1 Recruitment: గ్రూప్-1 నియామకాలపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం
తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. హైకోర్టు జారీ చేసిన ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ తాజాగా టీజీపీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది.దీనిపై మంగళవారం విచారణ జరగనుంది.