Group 1: గ్రూప్ 1 ఫలితాలపై అనుమానాలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు
గ్రూప్-1 పరీక్ష ఫలితాల్లో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా దీనిపై స్పందించారు. అభ్యర్థులు లేవనెత్తున్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వంతో సహా టీజీపీఎస్సీ నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.