TGPSC Group-1: గందరగోళంలో గ్రూప్-1.. ఎగ్జామ్ రద్దా? రీవాల్యుయేషనా?.. అసలేం జరగనుంది?
టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష కొరకరాని కొయ్యగా మారింది. 2022లో ఈ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మూడేళ్లైన కూడా ఇంకా ఈ పరీక్షల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.