Group-1 Results: తెలంగాణ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల.. టాపర్ ఎవరంటే..?
గత కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకున్న గ్రూప్ 1 తుది ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. తెలంగాణ గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు టీజీపీఎస్సీ తెలిపింది.