AP: స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజు నుంచే ఏపీలో ఒంటిపూట బడులు
ఎండ తీవ్రత వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఒంటి పూట బడుల తేదీని ప్రకటించింది. మార్చి 15వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభమవుతాయి. ఉదయం 11 తర్వాత తీవ్రమైన ఎండ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.