బిజినెస్ Gold Price Today: మహిళలకు బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన పసిడి ధరలు వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ.1100 తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1200 తగ్గింది. దీంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. నేడు మార్కెట్లో కిలో వెండి ధర రూ.99 వేలుగా ఉంది. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు.. మహిళలకు ఈ ఛాన్స్ మళ్లీ రాదు నేడు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.69,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.75,650గా ఉంది. గత మూడు రోజుల నుంచి మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. By Kusuma 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ బంగారం కొనుగోలు చేయడానికి మంచి అవకాశం.. భారీగా పడిపోతున్న పసిడి ధరలు మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.440 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ76,850గా ఉంది. By Kusuma 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు ఈ రోజు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.550 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.78,760 గా ఉంది. By Kusuma 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఆకాశమే హద్దుగా బంగారం ధరలు | Gold Prices Hike this Year 2024 | RTV ఆకాశమే హద్దుగా బంగారం ధరలు | Gold Prices Hike this Year 2024 and sources say that it crosses ever before marked rates. Women step back to purchase them due to these abnormal prices | RTV By RTV Shorts 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధరలు! బంగారం ధరలు రోజురోజుకి అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి తులం రూ. 69,800 గా ఉంది. అంతకుముందు వరుసగా రెండు రోజుల వ్యవధిలోనే రూ. 1350 పెరిగింది. By Bhavana 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Prices: ఇదే మంచి ఛాన్స్...భారీగా దిగొచ్చిన ధరలు..! బంగారం ధరలు గత కొద్ది రోజులుగా దిగి వస్తుండగా..ఈ రోజు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68 వేల 250 కు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు పది గ్రాముల పై రూ.280 మేర తగ్గి రూ. 74 వేల 450 వద్దకు దిగివచ్చింది. By Bhavana 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gold Rates : స్థిరంగా పుత్తడి ధరలు..వెండి ఎలా ఉందంటే…! బంగారం కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. రెండ్రోజుల పాటు వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ ఏ మార్పు లేకుండా అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయిఅంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదలతో దేశీయంగా రేట్లు పెరుగుతున్నట్లు బులియన్ వర్గాలు తెలిపాయి. By Bhavana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: ఒక్కరోజే 1200 పెరిగిన బంగారం..వెండి ఎలా ఉందంటే! శుక్రవారం ఒకేరోజు దేశ రాజధాని ఢిల్లీలో తులం పుత్తడి ధర రూ.1,200 ఎగబాకి రూ.75,550 గా ఉంది. దీంతో గత రెండు నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం.అంతకుముందు ఇది రూ.74,350 వద్ద ఉంది. By Manoj Varma 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn