Gold Rates Today: బంగారం ధర తగ్గిందోచ్.. వెంటనే కొనేయండి

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. HYDలో 24 క్యారెట్ల 10గ్రా బంగారం రూ.280 తగ్గింది. దీంతో ఇది రూ.97,690కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా బంగారం రూ.250 తగ్గి.. రూ.89,550కి చేరింది. కేజీ వెండి ధర రూ.1000 తగ్గి.. రూ.1,17,000గా నమోదైంది.

New Update
today gold rates

today gold rates

గత కొద్ది రోజులుగా దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్రాము రూ.10 వేల వరకు కూడా వెళ్లింది. దీంతో చాలా మంది బంగారం కొనుక్కుందామనుకున్నా వెనక్కి అడుగు వేస్తున్నారు. అయితే ఇవాళ దేశంలోని పలు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ సహా ఇతర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.  

Also Read: సవకే సవక.. రూ.14వేల భారీ డిస్కౌంట్ - 8GB ర్యామ్, 50MP కెమెరా ఫోన్‌ తక్కువకే!

హైదరాబాద్‌లో బంగారం ధరలు

24 క్యారెట్ల 1గ్రాము బంగారం ధర రూ.9,769గా ఉంది. అదే 10 గ్రాముల బంగారం ధర రూ.97,690 గా నమోదైంది. నిన్నటి కంటే రూ. 280 తగ్గింది. 

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.8,955గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 89,550గా నమోదైంది. నిన్నటి కంటే ఇవాళ రూ.250 తగ్గింది.

వెండి 10 గ్రాములు ధర రూ.1,170గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,17,000గా నమోదైంది. ఇది నిన్నటి కంటే రూ.1000 తగ్గింది. 

Also Read: ఏపీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

విజయవాడలో బంగారం ధరలు

24 క్యారెట్ల 1గ్రాము బంగారం ధర రూ.9,769గా ఉంది. అదే 10 గ్రాముల బంగారం ధర రూ.97,690 గా నమోదైంది. నిన్నటి కంటే రూ. 280 తగ్గింది. 

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.8,955గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 89,550గా నమోదైంది. నిన్నటి కంటే ఇవాళ రూ.250 తగ్గింది.

వెండి 10 గ్రాములు ధర రూ.1,170గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,17,000గా నమోదైంది. ఇది నిన్నటి కంటే రూ.1000 తగ్గింది. 

Also Read: తెలంగాణలో దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

విశాఖ పట్నంలో బంగారం ధరలు

24 క్యారెట్ల 1గ్రాము బంగారం ధర రూ.9,769గా ఉంది. అదే 10 గ్రాముల బంగారం ధర రూ.97,690 గా నమోదైంది. నిన్నటి కంటే రూ. 280 తగ్గింది. 

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.8,955గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 89,550గా నమోదైంది. నిన్నటి కంటే ఇవాళ రూ.250 తగ్గింది.

వెండి 10 గ్రాములు ధర రూ.1,170గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,17,000గా నమోదైంది. ఇది నిన్నటి కంటే రూ.1000 తగ్గింది. 

దీని బట్టి చూస్తే నిన్నటి ధరల కంటే ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. 

Also Read: అయ్యో బిడ్డా.. తెలంగాణ యువకుడి ప్రాణం తీసిన ట్రిమ్మర్

Advertisment
Advertisment
తాజా కథనాలు