/rtv/media/media_files/2025/10/07/gold-2025-10-07-13-06-20.jpg)
gold
ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతూనే వస్తున్నాయి. అయితే నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద రూ.1740 తగ్గి.. రూ.1,23,660గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మీద రూ.1600 తగ్గి రూ.1,13,350గా ఉంది. ఈ ధరలు కేవలం హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రమే ఉన్నాయి. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
Gold rates in Indian cities today #GoldRatepic.twitter.com/CsILrG9cEa
— Deccan Chronicle (@DeccanChronicle) November 18, 2025
ఇది కూడా చూడండి: Post office Scheme: అదిరిపోయే పోస్టాఫీసు స్కీమ్.. ఇన్వెస్ట్ చేస్తే ఒక్కసాారిగా రూ.20 లక్షలు.. ఎలాగంటే?
హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే?
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. ఈ రోజు వెండి ధర కిలోకు రూ.2000 మేర పడిపోయింది. దీంతో కిలో రేటు రూ.1,73,000 వద్దకు దిగివచ్చింది. అయితే ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కిలో వెండి రేటు రూ.1,67,000 వద్ద లభిస్తుంది.
ఇది కూడా చూడండి: Mobile Offers: 5G స్మార్ట్‌ఫోన్ వెరీ చీప్.. ఈ ఆఫర్లతో చిటికెలో కొనేయొచ్చు మావా..!
Follow Us