/rtv/media/media_files/2025/10/17/why-gold-and-prices-are-sky-rocketing-2025-10-17-18-49-36.jpg)
Gold Rates
రోజురోజుకీ బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయి. బంగారం ధరలు తగ్గడం కంటే పెరుగుతున్నాయి. అయితే నేడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.770 తగ్గి రూ.1,28,620 నుంచి రూ.1,27,850కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.700 తగ్గి రూ.1,17,900 నుంచి రూ.1,17,200కి చేరుకుంది. ఇక 18 క్యారెట్ల గోల్డ్ ధర రూ.580 తగ్గి రూ.96,470 నుంచి రూ.95,890కి చేరుకుంది. ఇక వెండి విషయానికొస్తే నేడు కిలో వెండి ధర రూ.1,83,100గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
ఇది కూడా చూడండి: GOOD NEWS: వెండిపై కూడా బ్యాంక్ లోన్స్.. RBI కొత్త మార్గదర్శకాలు విడుదల
Follow Us