GOA: గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం..
గోవాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.
గోవాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.
చలన చిత్ర రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అగ్ర కథానాయకులు రజనీకాంత్, బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి -2025) వేడుకల్లో వీరిద్దరినీ ఘనంగా సత్కరిస్తారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గోవా సముద్ర తీరంలోని INS విక్రాంత్‌లో నేవీ సిబ్బందితో మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు.
మనం ప్రయాణించాల్సిన విమానం ఆలస్యమైతే విమానశ్రయ సిబ్బందిపై రుసరుసలాడుతాం. మన గమ్యస్థానానికి చేరుకోవడం ఆలస్యమవుతుందని చిర్రుబుర్రలాడుతుంటాం. కానీ ఓ విమానశ్రయంలో తాము ఎక్కాల్సిన విమానం ఆలస్యం కావడంతో ప్రయాణీకులు ఏ మాత్రం విసుక్కోకుండా ఆడిపాడారు.
గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్ తో పాటు పలువురు ఏపీ మంత్రులు హాజరై అశోక్ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపారు.
గోకర్ణ సమీపంలోని ఓ గుహలో రహస్య జీవనం సాగిస్తున్న నైనా కుటినా అనే రష్యన్ మహిళ విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నైనా కుటినా, ఆమె ఇద్దరు పిల్లల బహిష్కరణను ఆ రాష్ట్ర హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రేమించినవాడు పెళ్లి చేసుకుంటానంటే నమ్మింది. అతనితో పాటు ఏడడుగులు నడవాలని ఆశపడింది. పెళ్లిపేరుతో బెంగళూరు నుంచి గోవాకు తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశాడో ప్రబుద్ధుడు. ప్రేమ సంబంధం, పెళ్లి ప్రతిపాదనతో వచ్చిన గొడవ కారణంగా హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.
గోవాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీగావ్లోని శ్రీదేవి లయ్‌రయీ ఆలయంలో జాతర జరుగుతుండగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి గుడ్‌బై చెప్పేశాడు. గోవాకు మారాలనుకుంటున్నానని, నిరభ్యంతరంగా పర్మిషన్ ఇవ్వాలంటూ MCAకు లేఖ రాశాడు. జైస్వాల్ అభ్యర్థనను మేనేజ్మెంట్ అంగీకరించినట్లు తెలుస్తోంది.