గోవా వెళ్లాలనుకుంటున్నారా ?.. సికింద్రాబాద్ నుంచి కొత్త రైలు ప్రారంభం
సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 9 నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
Rain Alert: దంచి కొడుతున్న వర్షాలు.. మరో ఐదు రోజులు ఇంతే! ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!
దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణశాఖ మంగళవారం గుజరాత్, మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. మరో ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది.
Bombay High Court : లేని పాస్ పోర్టును పొందేందుకు నిందితునికి 4 నెలల గడువు!
నిందితునికి బెయిల్ ఇచ్చేందుకు గోవాలోని ఓ కోర్టు విధించిన షరతు..బాంబే హైకోర్టును విస్మయానికి గురి చేసింది. గోవా కోర్టు పెట్టిన షరతును రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. షరతును సవరించాల్సిన జడ్జి పెట్టిన కొత్త షరతు పై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Floods : జలపాతం చూసేందుకు వెళ్లి.. వరదలో చిక్కుకున్న 80 మంది
గోవాలో ఓ జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన టూరిస్టులు చిక్కుల్లో పడ్డారు. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నది నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో అక్కడికి వచ్చిన 80 మంది వరదల్లోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతం రెస్యూ టీం వాళ్లని రక్షించేందుకు ప్రయత్నిస్తోంది.
Secunderabad- Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్
TG: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్. సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలునడిపేందుకు సిద్ధమైంది రైల్వే శాఖ. ప్రధాని, రైల్వేశాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. గతంలో ఈ రైలు అవసరంపై రైల్వే మంత్రికి లేఖ రాశారు కిషన్ రెడ్డి.
Accident : గుడిసెలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
గోవాలో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సౌత్ గోవాలోని వెర్నా ఇండస్ట్రీయల్ ఎస్టేడ్ వద్ద ఓ గుడిసెలో కూలీలు నిద్రపోతుండగా అకస్మాత్తుగా ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
First Private Train: దేశంలోనే తొలి ప్రైవేటు రైలు ప్రారంభం... ఎప్పటి నుంచి అంటే!
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా వరకు ప్రయాణం కొనసాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహిస్తుంది.
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. కేసు కొట్టివేసిన కోర్టు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించింది. 2017లో గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. శనివారం ఈ కేసుపై గోవాలోని మపుసా కోర్టులో విచారణ జరగగా.. కేజ్రీవాల్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ను న్యాయస్థానం కొట్టివేసింది.