Russian woman: రష్యా మహిళను బహిష్కరించొద్దు : కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
గోకర్ణ సమీపంలోని ఓ గుహలో రహస్య జీవనం సాగిస్తున్న నైనా కుటినా అనే రష్యన్ మహిళ విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నైనా కుటినా, ఆమె ఇద్దరు పిల్లల బహిష్కరణను ఆ రాష్ట్ర హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.