Telangana: తెలంగాణలో ఆస్తిపన్ను వసూళ్లపై కీలక అప్డేట్..
తెలంగాణలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను విషయంలో వన్‌టైమ్ సెటిల్మెంట్కు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రజలు సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆస్తిపన్నుకు సంబంధించిన వసూళ్లు రూ.1000 కోట్లు దాటింది.