క్రైం Telangana: పారిశుద్ధ్య కార్మికురాలిపై అధికారి అఘాయిత్యం.. మేడ్చల్ జిల్లా బల్దియా పరిధిలోని గాజులరామారంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపై.. మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓవ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. By B Aravind 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానం: GHMC మేయర్ విజయలక్ష్మి సంచలన ప్రకటన! సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్ గిరి ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేరికలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కూతురు విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షి ఈ రోజు చర్చలు జరిపారు. By Nikhil 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : హైదరాబాద్ వాసులకు అలెర్ట్..రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ హైదరాబాద్‌లో ప్రాంతాలకు రేపు నీరు బంద్ కానుంది. ఉస్మాన్‌సాగర్ జలాశయం నుంచి నగరానికి నీటిని సరఫరా చేసే నీటి కాలువకు హకీంపేట్ ఎంఈఎస్ వరకు లీకేజ్ ఏర్పడింది. దీన్ని బాగు చేయడానికి 18 గంటలపాటూ నీటిని బంద్ చేయనున్నారు. By Manogna alamuru 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : హైదరాబాద్ విస్తరణపై కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం! కొత్త హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ దిశగా రేవంత్ సర్కార్ అడుగులేస్తోంది. శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల విలీనం చేయాలని చూస్తోంది. ఇదే జరిగితే భౌగోళిక విస్తరణలో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్దదిగా మారుతుంది. ఈ ప్రతిపాదనపై పనిచేయాలని MAUDని సీఎం ఆదేశించారు. By Trinath 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Baba Fasiuddin: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత జంప్ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు పంపారు. పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరువైందని సంచలన ఆరోపణలు చేశారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నాణ్యత లేని ఆహారం .. ప్రజల ప్రాణాలతో చెలగాటం !! ఈ హోటల్స్ పై కఠిన చర్యలు? నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్, బేగంపేట్, జిహెచ్ఎంసి సర్కిల్ లో హోటల్స్ తినే ఆహారం విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు.కల్తీ జరుగుతున్నా ఫుడ్ అఫీసర్స్ ఉదాసీన వైఖరి ఏంటో జనాలకు అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా ఆయా హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని బాధిత ప్రజలు అంటున్నారు. By Nedunuri Srinivas 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Year restrictions:ఆరోజు రాత్రంతా ఓఆర్ఆర్ మీదకు కార్లకు నో ఎంట్రీ కొత్త సంవత్సర వేడుకలకు హైదరాబాద్ పోలీసులు బాగానే కళ్ళెం వేస్తున్నారు. ఇప్పటికే పలు ఆంక్సలను విధించిన జీహెచ్ఎంసీ పరిధిలోని కమిషనరేట్లు ఇప్పుడు మరో కొత్త రూల్‌ను పెట్టారు. డిసెంబర్ 31 రాత్రి అంతా ఎయిర్‌పోర్టుకు వెళ్ళే కార్లు తప్ప ఇంకే కార్లకు అనుమతి ఉండదని చెప్పారు. By Manogna alamuru 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవ్వండి.. హైదరాబాద్ కార్పొరేటర్లకు కేటీఆర్ పిలుపు! పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉండలని హైదరాబాద్ కార్పొరేటర్లకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని వచ్చే GHMC, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేద్దామని అన్నారు. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Crocodile: నగరంలోని చింతల్ బస్తీలో మొసలి కలకలం హైదరాబాద్‌లో మొసళ్లు బయటపడుతున్నాయి. నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కరిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం దాటికి కడ్తాబాగ్లో భారీ వరద వచ్చింది. ఈ వదరల్లో ఓ మొసలి పిల్ల రావడం ఇప్పుడు అందరినీ బయాందోళనకు గురి చేస్తోంది. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn