తొలిసారిగా డిజిటల్ కండోమ్ యాప్.. ప్రైవసీకి ఇక భయమే లేదు!
జర్మనీకి చెందిన బిల్లీ బాయ్ అనే కంపెనీ మొదటిసారిగా డిజిటల్ కండోమ్ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రైవేట్ సమయాల్లో ప్రైవసీకి భంగం కలగకుండా ఉండేందుకు ఈ యాప్‌ను తీసుకొచ్చారు.
జర్మనీకి చెందిన బిల్లీ బాయ్ అనే కంపెనీ మొదటిసారిగా డిజిటల్ కండోమ్ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రైవేట్ సమయాల్లో ప్రైవసీకి భంగం కలగకుండా ఉండేందుకు ఈ యాప్‌ను తీసుకొచ్చారు.
భారత అథ్లెట్ , రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ నుంచి డైరెక్ట్‌గా జర్మనీ వెళ్ళనున్నాడు. నెల రోజులు అక్కడే ఉండి భారత్‌కు తిరిగి రానున్నాడు. తన గాయానికి ఆపరేషన్ చేయించుకోవడానికే నీరజ్ అక్కడికి వెళ్తున్నాడని తెలుస్తోంది.
యూరోకప్ ఫుట్ బాల్ టోర్నీలో ఇంగ్లాండ్ ఫైనల్స్ కు చేరుకుంది. జర్మనీలోని డార్ట్మండ్లోని బివిబి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో నెదర్లాండ్స్ పై 2-1తో ఇంగ్లాండ్ విజయం సాధించి వరుసగా రెండోసారి టోర్నమెంట్ ఫైనల్స్ కు చేరుకుంది. యూరోకప్ 2020లో కూడా ఇంగ్లాండ్ ఫైనల్స్ చేరింది
వ్యవస్థలపై కోపం అందరికీ వస్తుంది. నిరసన చెప్పడమూ సహజమే. అయితే, జర్మనీలో ఒక ఫుట్ బాల్ టీమ్ తమ నిరసనను వెరైటీగా తెలిపింది. బట్టలు ఉన్నవారితో.. బట్టలు లేకుండా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడింది. ఇప్పుడు ఈ మ్యాచ్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఏడాదికి ఆరుసార్లు పంటనిచ్చే ప్రత్యేక గోధుమ వంగడాన్ని జర్మనీకి చెందిన పరిశోధకులు తయారు చేశారు. ఒక ఎకరానికి 20 క్వింటాళ్ల గోధుమ పంటను పండించే రైతులు.. ఈ ప్రత్యేక గోధుమ వంగడం వల్ల ఏడాదిలో ఒక్క ఎకరానికే 100 క్వింటాళ్లకు పైగా గోధుమ పండించవచ్చని పరిశోధకులు తెలిపారు.
హాంబర్గ్ ఎయిర్పోర్ట్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం ఓ దుండగుడు వాహనంతో విమానాశ్రయం ప్రధాన గేటును పగలగొట్టి కాంప్లెక్స్ లో విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించాడు.
సముద్రంలో కార్లతో ప్రయాణిస్తున్న నౌకలో మంటలు చెలరేగడంతో సుమారు 3000 కార్ల బుగ్గి అయ్యాయి. జర్మనీ నుంచి ఈజిప్ట్‌కు బయల్దేరిన ఓ భారీ రవాణా నౌకలో ఒక్కాసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనిని గమనించిన నౌకలోని వారు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వారి వల్ల కాలేదు.