Bandla Krishna Mohan Reddy : కాంగ్రెస్ కు బిగ్ షాక్...గద్వాల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోన్న వేళ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ముమ్మాటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకొచ్చారు.