తెలంగాణ TG News: నారాయణపేటలో కలకలం.. ఒక్కెసారి 100 మంది విద్యార్థులకు ఏమైంది నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు తిన్న100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన టీచర్లు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు సురక్షితంగానే ఉన్నారు. By Vijaya Nimma 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Food Poisoning: ఫుడ్ పాయిజనింగ్ జరిగితే ఏం చేయాలి? ఏదైనా తిన్న తర్వాత కడుపులో తీవ్రమైన నొప్పి, వాంతులు, విరేచనాలు, ఆహారం జీర్ణంకాకపోవడం, బలహీనత వంటివి అనిపిస్తే ఇవి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కావచ్చు. చిరుతిళ్లు, బిస్కెట్లు, ప్యాక్ చేసిన ఆహారాల గడువును తనిఖీ చేసి తినాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chicken Shawarma : చికెన్ షావర్మా తిన్న12 మందికి.. ! మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదం చోటుచేసుకుంది. చికెన్ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. వీళ్లలో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్చ్ కాగా.. మరో ముగ్గురు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. By B Aravind 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Food Poisoning: ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఈ చిట్కాలు ఫాలోకండి బ్యాక్టీరియా లేదా వైరస్ సోకిన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. మందులతో పాటు కొన్ని హోం రెమెడీస్ కూడా బాగా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. వేసవిలో ఫుడ్ పాయిజనింగ్, వాంతులు అకస్మాత్తుగా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Food Poison : ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుందో తెలుసా ?.. ఫుడ్ పాయిజనింగ్ వల్ల వాంతులు, నీళ్ల విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం లాంటి అనేక ఇబ్బందులు వస్తాయి. వండాల్సి పదార్థాలు, వంట సామాగ్రి, పరిసరాల అశుభ్రత వల్లే ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది. ఇలా రాకుండా ఉండాలంటే తరచుగా నీళ్లు తాగుతుండాలి. నిమ్మరసం, మజ్జిగ లాంటివి తీసుకోవాలి. By B Aravind 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నాణ్యత లేని ఆహారం .. ప్రజల ప్రాణాలతో చెలగాటం !! ఈ హోటల్స్ పై కఠిన చర్యలు? నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్, బేగంపేట్, జిహెచ్ఎంసి సర్కిల్ లో హోటల్స్ తినే ఆహారం విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు.కల్తీ జరుగుతున్నా ఫుడ్ అఫీసర్స్ ఉదాసీన వైఖరి ఏంటో జనాలకు అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా ఆయా హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని బాధిత ప్రజలు అంటున్నారు. By Nedunuri Srinivas 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నాగర్ కర్నూల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 40 మందికి అస్వస్థత నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరులో దారుణం చోటు చేసుకుంది. మన్ననూరులోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ వల్ల సుమారు 40 మంది విద్యార్థునులు అస్వస్థతకు గురయ్యారు. By Karthik 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn