నాణ్యత లేని ఆహారం .. ప్రజల ప్రాణాలతో చెలగాటం !! ఈ హోటల్స్ పై కఠిన చర్యలు?
నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్, బేగంపేట్, జిహెచ్ఎంసి సర్కిల్ లో హోటల్స్ తినే ఆహారం విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు.కల్తీ జరుగుతున్నా ఫుడ్ అఫీసర్స్ ఉదాసీన వైఖరి ఏంటో జనాలకు అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా ఆయా హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని బాధిత ప్రజలు అంటున్నారు.