Mobile Offer: నమ్మరేంట్రా బాబు.. రూ.2వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్ - పరుగో పరుగు!
Oppo K13x 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ ఉంది. 4GB/128GB వేరియంట్ కేవలం రూ.11,999లకే లిస్ట్ అయింది. HDFC కార్డ్‌పై రూ.1500 తగ్గింపు పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.8,350 వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో ఈ ఫోన్ కేవలం రూ.2,149లకే లభిస్తుంది.