/rtv/media/media_files/2025/06/15/XOTftTUHb2yT5Pk6UDVr.jpg)
happy Fathers Day best smartphones under 10k
ఇవాళే ఫాదర్స్ డే. ఈ రోజు మీ తండ్రికి అదిరిపోయే ఒక మంచి స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నారా?.. వాటికోసం ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారా?.. అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధర, క్లాసిక్ ఫీచర్లు కలిగిన స్మార్మ్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని మీ తండ్రికి గిఫ్ట్‌గా ఇస్తే మురిసిపోతారు. అవేంటో చూసేద్దాం.
Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం
Motorola g45 5G
Motorola g45 5G స్మార్ట్‌ఫోన్ అధిక ధరతో లాంచ్ అయినా.. ఇప్పుడు తక్కువకే అందుబాటులో ఉంది. దీని 4/128జీబీ అసలు ధర రూ.12,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.9,999లకే లిస్ట్ అయింది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే రూ.8,300 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Samsung Galaxy F06 5G
Samsung Galaxy F06 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు 39 శాతం తగ్గింపుతో రూ.8,499లకి సొంతం చేసుకోవచ్చు.
Also read: మణిపూర్ వెపన్స్ ఆఫరేషన్..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం
POCO M7 5G
POCO M7 5G స్మార్ట్‌ఫోన్ సైతం తక్కువ ధరకే లభిస్తుంది. దీని 6/128జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999 కాగా.. ఇప్పుడు కేవలం రూ.8,799లకే సొంతం చేసుకోవచ్చు.
Infinix Hot 50 5G
Infinix Hot 50 5G ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.12,999 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.9,499లకు కొనుక్కోవచ్చు. దీనిపై బ్యాంక్ ఆఫర్‌తో పాటు రూ.7,900 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు.
REDMI 14C 5G
REDMI 14C 5G మొబైల్ రూ.12,999 ఉండగా ఇప్పుడు 26 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,499లకే సొంతం చేసుకోవచ్చు.
Also Read: ఇజ్రాయిల్ అంతు చూసేందుకు.. ఇరాన్ వద్ద ఉన్న 5 పవర్ ఫుల్ వెపన్స్ ఇవే!