Flipkart న్యూ సేల్.. ఐఫోన్ 15 ఇంత చీపా.. ఆఫర్లే ఆఫర్లు మావా!
ఫ్లిప్కార్ట్ మరో కొత్త సేల్ ప్రకటించింది. బిగ్ దీపావళి 2024 సేల్ను అక్టోబర్ 21 నుంచి ప్రారంభించనుంది. అదే సమయంలో Flipakrt Plus లేదా VIP కస్టమర్లకు అక్టోబర్ 20న అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ సేల్లో ఐఫోన్ 15ను రూ.49,999కే కొనుక్కోవచ్చని తెలిపింది.