AIR INDIA : విమాన ప్రమాదానికి కారణం?.. తొలిసారి ఎయిర్ ఇండియా కీలక ప్రకటన!
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాదం తర్వాత ఎయిర్‌లైన్స్ CEO, మేనేజింగ్ డైరెక్టర్ కాంప్‌బెల్ విల్సన్ తొలిసారి స్పందించారు. విమానం టేకాఫ్‌కు ముందు ఎటువంటి సమస్యలు కనిపించలేదని తెలిపారు.