Isreal: ఇజ్రాయెల్లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు
ఇజ్రాయెల్ జెరూసలెంలో భారీ కార్చిచ్చు ఏర్పడింది. అడవుల్లో ఎక్కువగా మంటలు ఏర్పడటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ మంటల వల్ల ఇప్పటి వరకు 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.