USA: చికాగోలో కలకలం సృష్టిస్తున్న కాల్పులు.. నలుగురు మృతి!

అమెరికాలోని చికాగోలో గుర్తు తెలియని ఒక దుండగుడు రెస్టరంట్‌లో ఆల్బమ్ రిలీజ్ పార్టీ జరుగుతుండగా అక్కడ ఉన్నవారిపై కాల్పులు జరపగా ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇంకా మరికొందరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

New Update
USA

USA

అమెరికాలోని చికాగోలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. గుర్తు తెలియని ఒక దుండగుడు చికాగోలోని రివర్ నార్త్ దగ్గర కాల్పులు జరిపాడు. ఓ రెస్టరంట్‌లో ఆల్బమ్ రిలీజ్ పార్టీ జరుగుతుండగా అక్కడ ఉన్నవారిపై ఒక దుండుగుడు కాల్పులు జరపగా ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇంకా మరికొందరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వీరిని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది

ఇది కూడా చూడండి:China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !

ఇది కూడా చూడండి:Oppo Reno 14 5G: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి భయ్యా.. 50MP+50MP కెమెరాతో కొత్త ఫోన్

Advertisment
తాజా కథనాలు