/rtv/media/media_files/2025/05/01/J24kAfLiuTkI7IVgEVlc.jpg)
Isreal
Isreal: ఇజ్రాయెల్ జెరూసలెంలో భారీ కార్చిచ్చు ఏర్పడింది. అడవుల్లో ఎక్కువగా మంటలు ఏర్పడటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. మంటలు అధికంగా వ్యాపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా అధికారులు వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ మంటల వల్ల ఇప్పటి వరకు 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం ఇప్పటి వరకు జరగలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!
How can we donate gasoline to the fire in Isreal ? pic.twitter.com/S0c3mM5QU7
— Amna (@Ptipeace) April 30, 2025
ఇది కూడా చూడండి:BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
Isreal is on 🔥🔥🔥, may God Almighty Allah punish them severely. This is the result of killing innocent childrens, destroying schools, houses and killing innocent civilians.
— Mk_maitama Esq (@Mk__maitama) April 30, 2025
This is just the beginning Insha Allah. pic.twitter.com/reywIdaJyM
ఇది కూడా చూడండి: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!
“Do not ever think that Allah is unaware of what the wrongdoers do.”
— M A L L A M👳 R E T W E E T 𓃵 (@MallamRettweet) April 30, 2025
Quran [14:42]
May Isreal Burn down to ashes 🙏🏻 pic.twitter.com/0XbOIDlDWr
ఇది కూడా చూడండి: CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి
That's not Gaza That's Isreal 🇮🇱 pic.twitter.com/HPSG9Olqbk
— Sultan of Bengal ⚔️🇧🇩 (@Leon_8480) April 30, 2025
ఇది కూడా చూడండి: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..