AP BREAKING: ఏపీలో భారీ అగ్నిప్రమాదం.. 6 గురు స్పాట్ డెడ్!
కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి.
కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి.
రాజస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జైపూర్‌లోని ప్రభుత్వం నిర్వహిస్తున్న సవాయ్ మాన్సింగ్ ట్రామా సెంటర్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది రోగులు అక్కడికక్కడే మృతి చెందడం కలకలం రేపింది.
జైపూర్‌లోని SMS హాస్పిటల్ ట్రామా సెంటర్ ఐసీయూలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు రోగులు మరణించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సీఎం భజన్‌లాల్ శర్మ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వీడియోలు వైరల్‌గా మారాయి.
జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐసీయూ వార్డులో మంటలు చెలరేగి ఆరుగురు రోగులు మృతిచెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లోతకుంట ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లోతకుంట ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఒక సైకిల్ దుకాణంలో మొదలైన మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వేగంగా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఉమేష్ చంద్ర స్టాచ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.
లడఖ్ రాజధాని లేహ్‌లో నిరసనకారులు రెచ్చిపోయారు. ఇక్కడి బీజేపీ కార్యలాయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6షెడ్యూల్లో చేర్చాలని, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
వినాయక చవితి నిమర్జనం ఊరేగింపు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు కొరిటిపాడు గణేష్ నిమర్జనంలో అగ్నిప్రమాదం సంభవించింది. బాణాసంచా పేలడంతో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మంటలు చెలరేగాయి. మంటలు, పొగ కారణంగా ముగ్గురు సృహతప్పి పడిపోయారు.