Gas Tanker Explosion: ఘోర ప్రమాదం.. గ్యాస్ ట్యాంకర్ లీకై భారీ పేలుడు, ముగ్గురు మృతి
మెక్సికోలో దారుణం జరిగింది. బుధవారం మధ్నాహం ఓ ట్రక్కు గ్యాస్ ట్యాంకర్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మందికి పైగా గాయపడ్డారు.