ఇంటర్నేషనల్సోషల్ మీడియాలో అంతరాయం..రెండు గంటలపాటూ ఇబ్బందులు పడ్డ యూజర్లు వాట్సప్, సోషల్ మీడియా అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవల్లో అంతరాయం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కాలమాన ప్రకారం బుధవారం రాత్రి నుంచి యూజర్లు ఇబ్బందులు పడ్డారు. By Manogna alamuru 12 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyఫేస్ బుక్ పరిచయం..యువతి ఆత్మహ*త్యాయత్నం! | Kurnool Facebook Cheating | RTV By RTV 21 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Facebook: ఫేస్ బుక్కు భారీ షాక్! ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు యూరోపియన్ యూనియన్ నియంత్రణాధికార సంస్థ ఊహించని షాకిచ్చింది. దాదాపు 800 మిలియన్ యూరోల అపరాధ రుసుమును విధించింది.ఆన్లైన్ క్లాసిఫైడ్ యాడ్స్ వ్యాపారంలో పోటీ వ్యతిరేక ధోరణులను అవలంబించిందని సంస్థ ఆరోపించింది. By Bhavana 15 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Meta: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఇండియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లల వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది మెటా. బిజినెస్ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు మెటా తెలిపింది. దీంతో వినియోగదారులకు మరిన్ని ఫీచర్లు, ఆఫర్లను అందించనుంది. By Manogna alamuru 18 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Donald Trump: ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు ఎత్తివేత.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఫేక్‌బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది. రాజకీయ నేతల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పర్మిషన్ ఇవ్వడం మా బాధ్యత అని.. అందుకే ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. By B Aravind 13 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguఫేస్బుక్ కు ఇన్‌స్టాగ్రామ్‌ను లింక్ చేశారా..? వాటిని ఎలా అన్‌లింక్ చేయాలో ఈ పోస్ట్ లో చూద్దాం! చాలా మంది వినియోగదారులు తమ Facebook ,Instagram ఖాతాలను సులభంగా భాగస్వామ్యం చేయడానికి ఒకదానితో ఒకటి లింక్ చేసి ఉంటారు. అయితే మీరు మీ Facebook , Instagram ఖాతాలను లింక్ చేసి ఉంటే, వాటిని ఎలా అన్‌లింక్ చేయాలో ఈ పోస్ట్‌లో చూడవచ్చు By Durga Rao 31 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
generalFacebook-Instagram డౌన్..! యూజర్లకు పెద్ద షాక్.. సోషల్ మీడియా హ్యాండిల్లు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు పనిచేయకపోవడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. ఇది అందరి విషయంలో కాకపోయినా, కొంతమంది వినియోగదారులకి మాత్రం ఈ సమస్య తలెత్తింది పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి. By Lok Prakash 15 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాBreaking : సింగర్ నల్గొండ 'గద్దర్' నర్సన్నఫేస్ బుక్ హ్యాక్? ప్రముఖ తెలంగాణా సుప్రసిద్ద గాయకుడు నల్గొండ గద్దర్ నర్సన్న ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఎవరో గుర్తుతెలియని వాళ్ళు అయన అకౌంట్ ని హ్యాక్ చేసారు. By Anil Kumar 04 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Mark Zuckerberg: సమస్యల్లో మార్క్ జుకర్‌బర్గ్, మెటాపై మరో వేటు... మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కి ఇంకా కష్టాలు పెరిగేలా ఉన్నాయి. యూజర్ ఫీడ్ నియంత్రణపై ఫిర్యాదు చేసిన సోషల్ మీడియా సంస్థపై మరో కేసు నమోదైంది. By Lok Prakash 03 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSocial Media : మరోసారి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ షట్ డౌన్.. ముచ్చటగా మూడోసారి..! ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్ లోడ్ కాకపోవడం, రిఫ్రేష్ కాకపోవడం లాంటి సమస్యలు నెటీజన్లు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా నెటీజన్లు.. మెటా నెట్‌వర్క్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. By Bhoomi 20 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్బుక్, ఇన్‌స్టా సేవలు ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్ లోడ్ కాకపోవడం, రిఫ్రేష్ కాకపోవడం లాంటి సమస్యలు నెటీజన్లు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక సమస్యలతోనే ఈ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. By B Aravind 05 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Mark Zuckerberg: 'నన్ను క్షమించండి' 😢.. ఎమోషనల్ అయిన మార్క్ జూకర్బర్గ్ యూఎస్ సెనెట్‌లో సోషల్ మీడియా వల్ల చిన్నారుల భద్రతకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ లేచి బాధిత తల్లిదండ్రులకు సారీ చెప్పారు. సోషల్ మీడియాలో చిన్నారుల భద్రతపై ఎలాంటి చర్యలు లేవని చట్ట సభ సభ్యులు అనడంతో జూకర్బర్గ్ ఇలా స్పందించారు. By B Aravind 01 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Meta ad free subscription:అవి వాడాలంటే యాడ్స్ భరించాలి లేదా డబ్బులు కట్టాల్సిందే మెటా బాస్ జుకర్...ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్ బాట పట్టనున్నాడా? ట్విట్టర్ లాగే ఫేస్ బుక్, ఇన్స్టాలు వాడాలంటే పైసల్ చెల్లించాల్సిందేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది. యాడ్స్ ఫ్రీ ఫేస్ బుక్, ఇన్న్టాగ్రామ్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. By Manogna alamuru 09 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrabhas FB Hacked: ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్.. క్లారిటీ ఇచ్చిన డార్లింగ్ ప్రభాస్ ఆదిపురుష్, సలార్, రాజా డీలక్స్ వంటి సినిమాలతో పాటు ప్యాన్ వరల్డ్ లెవల్లో ప్రాజెక్ట్ కే అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈసినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అది అలా ఉంటే ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యినట్లు తెలుస్తోంది. By E. Chinni 28 Jul 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn