Nepal: నేపాల్ మంత్రిని పరిగెత్తించి కొట్టిన జనాలు.. వీడియో వైరల్!
నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించి ఎత్తివేసింది. అయితే నిషేధం విధించడంతో యువత ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్‌ను ఖాట్మండు వీధుల గుండా వెంబడించారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.