Narayanapur Encounter : నారాయణ్పూర్లో ఎన్కౌంటర్. ఆరుగురు మృతి
వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.